27న ఈహెచ్‌ఎస్‌పైన ట్రస్ట్ బోర్డు భేటీ
26-06-2026 12:24 AM
విధివిధానాల రూపకల్పన
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాం తి): ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలుపై ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టు బోర్డు సమావేశం నిర్వహించనున్నది. ఈనెల 27న ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ఈ బోర్డు భేటీ కాను న్నది. 30 మంది అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో ఏర్పాటైన బోర్డు ఈ సమావేశంలో పాల్గొని ఈహెచ్‌ఎస్ అమలుతోపాటు విధివిధానాలను రూపొందించనున్నారు.






