9 April, 2026 | 8:47 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

భారత్‌లో ట్రంప్ పర్యటన

08-11-2025 12:00 AM

2026 ఆరంభంలో వచ్చే అవకాశం

న్యూఢిల్లీ/వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈమేరకు ఆయన్ను వాణిజ్య చర్చలకు ఆహ్వానించగా, ఈమేరకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలసింది. ఇరు దేశాధినేతలు ఈ సందర్భంగా ద్వైపాక్షిక భేటీ నిర్వహిస్తారని,

మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతానికి కృషిచేస్తారని భారత విదేశాంగవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ట్రంప్ పర్యటన అధికారిక తేదీలు, పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. త్వరలో భారత ప్రభుత్వం ‘క్వాడ్ స మ్మిట్’కు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.