7 March, 2026 | 8:09 PM

ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు కలిసిన పీసీసీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణ

07-03-2026 06:01 PM

వరంగల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, రాబోవు రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేస్తానని తెలిపారు.