calender_icon.png 14 February, 2026 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతి చరిత్రను కాపాడాలి

14-02-2026 12:41:48 AM

మోతె, ఫిబ్రవరి 13: ఈ నెల 15న బంజారా ఆత్మ గౌరవ ప్రతీక సద్గురు సేవాలాల్ మహా రాజ్ జయంతి వేడుకలు ప్రతి గ్రామంలో ప్రతి తాండలలో ఘనంగా నిర్వహించాలని గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి గుగులోతు లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటన తెలిపారు. సేవాలాల్ మహా రాజ్ సందేశం ప్రతి గిరిజన బిడ్డలు ఆచరించాలని జాతి ఆచారాలు బంజారా కుటుంబాలు గౌరవించుకోవాలని ప్రతి ఇంటి ముందు బోగ్ బండారుతో ఆచరించాలని తెలిపారు.