14-02-2026 12:42:38 AM
జమ్మికుంట 7వ డివిజన్‌లో అభ్యర్థి గెలుపు
జమ్మికుంట, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధి కార పార్టీ(టీఆర్పీ) అభ్యర్థి కౌన్సిలర్‌గా గెలు పొందారు. జమ్మికుంట మున్సిపాలిటీ 7వ డివిజన్‌లో కత్తెర గుర్తుపై పోటీ చేసిన ఏంఏ రహమతుల్లా ఫిరోజ్ విజయం సాధిం చారు. ఫిరోజ్ తన సమీప బీఆర్ ఎస్ అభ్య ర్థిపై 106 ఓట్ల మెజారి టీతో ఘన విజయం సాధించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తు ఖాతా తెరవడంతో టీఆర్పీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. టీఆర్పీ అభ్యర్థి గెలుపొందడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం మవుతున్నది.