calender_icon.png 19 February, 2026 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు

19-02-2026 04:52:39 PM

స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజ నియామకం

హైదరాబాద్: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ(2025 Gaddar Film Awards jury) కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. తమ్మారెడ్డి భరద్వాజ స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ గా నియామకం అయ్యారు. దర్శకుడు రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్(Telangana Film Development Corporation) ఉత్తర్వులు జారీ చేసింది.