18 May, 2026 | 3:05 AM

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

19-02-2026 05:04 PM

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు(Intermediate Public Examinations) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్ కు హాల్ టికెట్లు పంపింది. రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. కళాశాల ప్రిన్సిపల్స్ నుంచి కూడా హాల్ టికెట్లు తీసుకునేందుకు అవకాశమిచ్చింది. హాల్ టికెట్ లోhttps://tgbie.in/index.html తప్పులుంటే ప్రిన్సిపల్ ద్వారా బోర్డదృష్టికి తీసుకురాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ నెల 25న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రానున్నారు.