calender_icon.png 19 February, 2026 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్ మాజీ యువరాజు అరెస్ట్

19-02-2026 04:44:33 PM

బ్రిటన్ మాజీ యువరాలు ఆండ్రూ మౌంట్ బాటన్ అరెస్ట్(Former British Prince) అయ్యారు. పదవి దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో ఆండ్రూ మౌంట్ బాటన్ పై చర్యలు తీసుకున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీవ్ కు ఆండ్రూ కీలకమైన నివేదికలు పంపారని ఆరోపణలున్నాయి. కీలకమైన వాణిజ్య నివేదికను పంపించారని ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆండ్రూ మౌంట్ బాటన్ 2010 లో వాణిజ్య నివేదికలు పంపినట్లు సమాచారం.