10 May, 2026 | 9:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పాకిస్తాన్‌తో ఆడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం

05-02-2026 04:49 PM

టీ-20 ప్రపంచకప్ లో భారత్ తో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్(Captain Suryakumar) స్పందించారు. పాక్ తో టీ 20 ప్రపంచకప్ ఆడబోమని తాము చెప్పలేదని సూర్యకుమార్ స్పష్టం చేశారు. పాక్ మాత్రం భారత్ తో టీ 20 ప్రపంచకప్ ఆడబోమని చెప్పిందన్నారు. భారత్-పాక్ టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ కు ఐసీసీ షెడ్యూల్ చేసిందని సూర్యకుమార్ వెల్లడించారు. పాకిస్థాన్ తో ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కెప్టెన్ ప్రకటించారు. ఇప్పటికే తమ విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయని వివరించారు. టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడేందుకు కొలొంబో వెళ్తున్నామన్నారు.