27 June, 2026 | 10:27 PM

మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తు ఆహ్వానం: ప్రిన్సిపాల్ చంద్రకళ

27-06-2026 09:21 PM

చేగుంట,విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రము లోని తెలంగాణ మోడల్ పాఠశాలలో  10వ తరగతి, ఇంటర్మీడియట్ లో మిగిలిన ఉన్న సీట్లు భర్తీకై (సోమ, మంగళవారం) స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు ,ఆసక్తి  గల విద్యార్ధుల నుండి  దరఖాస్తు లు స్వీకరిస్తున్నట్లు  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ తెలియజేశారు. దరభాస్తు చేసుకున్న విద్యార్థలకు బుధవారం జూలై 1, న పరీక్ష ద్యారా ఎంపిక నిర్వహిస్తామని, ఆసక్తిగల  విద్యార్థులు  పైన తెలపిన రోజులలో దరఖాస్తు  చేసుకోవాలని, పాఠశాలలో ఎంపీసీ - 26, సిఇసి -1 , ఏసిఇ - 27, సీట్లు మిగిలి ఉన్నాయని అన్నారు