24 June, 2026 | 6:30 PM

ఆత్యపాత్య సబ్ జూనియర్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక

24-06-2026 05:14 PM

నిర్మల్ జూన్ 22 ( విజయక్రాంతి): తేదీ 24 జూన్ బుధవారం నాడు నిర్మల్ లోని ఎన్టీఆర్ స్టేడియం లో సబ్ జూనియర్ జిల్లా స్థాయి ఆత్య పాత్య క్రీడా ఎంపిక పోటీలు విజయవంతం గా జరిగాయి వందకు పైగా క్రీడాకారులు పాలొగొన్నారు ఇక్కడ ఎంపిక ఐనటువంటి క్రీడాకారులు 10,11,12 తేదీలలో హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్తాయి పోటీలలో పాల్గొంటారని అధ్యక్ష,కార్యదర్శి వి. భూమన్న, జె. సంజీవ్ లు తెలిపారు ఈ కార్యక్రమం లో రమణారావు, అన్నపూర్ణ గౌడ్, బుచ్చి రామారావు,నచ్చేందర్, కోచ్ సాయి రాజ్, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.