29 August, 2026 | 2:40 AM

గుండెపోటుతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

29-08-2026 12:23 AM

చిన్న శంకరంపేట్ /చేగుంట ఆగస్ట్ 28: చిన్న శంకరం పేట్ మండల పరిధిలోని జంగారాయి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుడు పోతరాజు పోచయ్య(40)రాత్రి భోజనం చేసి నిద్రించగా నిద్రలోనే  గుండెపోటుతో మరణించాడు, గతంలో ట్రాన్స్కో లో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేసిన ఆయన ప్రస్తుతం గ్రామంలో పారిశుద్ధ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు,