12 March, 2026 | 6:50 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

46వ డివిజన్ లో పారిశుద్ధ్య పనులు

12-03-2026 02:55 PM

పర్యవేక్షించిన కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి*

పాల్వంచ, (విజయాక్రాంతి): తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలనలోభాగంగా  46వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి పర్యటించి పారిశుద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించారు. డ్రైనేజి క్లీనింగ్, విద్యుద్దీకరణ పనులు నిర్వహించారు. గడియకట్ట, నాయుడుపేట, బొడ్రాయి నుండి వేంకటేశ్వరస్వామి గుడి వరకు డ్రైనేజి క్లీనింగ్ పనులు, గడియకట్టలో విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు.