28 July, 2026 | 2:06 AM

బూత్ స్థాయి కార్యక్రమాలను సమీక్షించిన ప్రతినిధులు

28-07-2026 12:30 AM

నసురుల్లాబాద్, జూలై 27(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని ప్రతి బూత్ను సందర్శించి, బూత్ స్థాయి కార్యక్రమాలను సమీక్షిస్తూ, నివేదికలను మండల బిజెపి అధ్యక్షులు చందూరి హనుమాన్లు యాదవ్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ధనుంజయ్, సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్, నాగరాజు, అశ్విన్, సాయిలు, రాములు, శేఖర్, మాలేషం, సుబ్రహ్మణ్యం, నవీన్, గంగాధర్, శ్రీకాంత్, లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు, BLA-2 సభ్యులు పాల్గొన్నారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు అందించి, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.