29 August, 2026 | 5:20 AM

‘జంపన’ నివాసంలో రక్షా బంధన్ వేడుకలు

29-08-2026 01:15 AM

సికింద్రాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): న్యూ బోయినపల్లి న్యూ సిటీ కాలనిలోని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్ నివాసంలో శుక్రవారం రక్ష బంధన్ వేడుకలు జరిగాయి. సోదరీమణులు సరోజ. సక్కుబాయి. ఆర్పీలు యదా లక్ష్మి, మంజూల, శైలజ, ఆశా వర్కర్లు, జంపన ప్రతాప్‌కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ రక్షబంధన్ తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ ఆప్యాయత జీవితకాలం ఉంటుందని  అన్నారు.