లయన్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ జాతీయ ఫెలో ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం
హైదరాబాద్, జూలై 28 (విజయ క్రా ంతి): పద్మ అవార్డు గ్రహీతలు 2026, లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఎ లైఫ్ అవార్డుతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్,డిస్ట్రిక్ట్ 320 ఎ, 2026 జూలై 26న జరిగిన వార్షిక ప్రతి ష్ఠాపన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు చెందిన 2026 ప ద్మ అవార్డు గ్రహీతలను సత్కరించారు.ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు.లయన్స్ ఇంటర్నేష నల్లో 3,600 మందికి పైగా లయన్స్ సభ్యు లు ఉన్నారు.
ఇది సమాజ అవసరాలు సా మాజిక బాధ్యత రంగాలలో అత్యంత చురుకుగా ఉంటుంది.తెలంగాణ రాష్ట్రానికి చెంది న 2026 పద్మ పురస్కార గ్రహీతలు చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించేందుకు, లయ న్స్ ఇంటర్నేషనల్-320 ఎ, ఈ భారీ కార్యక్రమంలో తెలంగాణ పద్మ పురస్కార గ్ర హీతలను సత్కరించడంలో తన బాధ్యతాయుతమైన పాత్రను కొనసాగి స్తుందన్నారు.
ఈ సందర్భంగా లైఫ్ అవారడ్స్ 2026 ఛై ర్మన్, మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ సునీల్ కుమార్ ఆర్, అవార్డు గ్రహీతలువారి విజయాలు,సేవలపై ఒక అద్భుతమైన ప్రజెంటే షన్ను రూపంలో ప్రదర్శించారు. దేశానికి, మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూర్చిన వారి అత్యుత్తమ సేవలకు గాను, లయన్స్ క్ల బ్ తరపున ఆయన వారి విజయాలను ప్ర శంసించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు పద్మశ్రీ అవార్డు గ్ర హీతలు ఆంకాలజీ & క్యాన్సర్ సంరక్షణ అ వార్డు గ్రహీత డాక్టర్ పాల్కొండ విజయ్ ఆ నంద్ రెడ్డి,
ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్- గ్యాస్ట్రో ఎంటరాలజీ అవార్డు గ్రహీత డాక్టర్ గూ డూరు వెంకట్ రావు,సైన్స్ & ఇంజనీరింగ్లో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కుమార స్వామి తంగరాజ్, కళలు, సంస్కృతి లో అ వార్డు గ్రహీత డాక్టర్ దీపికా రెడ్డి, సైన్స్, ఇం జనీరింగ్లో అవార్డు గ్రహీత డాక్టర్ కృష్ణస్వా మి బాల సుబ్రమణి యన్ కు నిర్వాహకులు అవార్డు గ్రహీతలకు లైఫ్ ట్రోఫీలు (లయన్స్ ఇంటర్నేషనల్ ఫెలో ఆఫ్ ఎక్సలెన్స్) మరియు ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈఅవార్డులను కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ ప్రేమ్చంద్ బఫానా (పుణె), మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ సునీల్ కుమార్, మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ డా. జి. బాబు, జిల్లా గవర్నర్ సురేష్ జగ్నాని, అసోసియేషన్కు చెందిన ప్రముఖనాయకులు, చైర్మన్ లైఫ్ అవారడ్స్ సుశీల్ జేజన్ తదితరు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలందరూ ప్రతినిధులను తమను సత్కరించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.






