కలెక్టర్ కార్యాలయానికి పోటెత్తిన దరఖాస్తులు
08-06-2026 05:17 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అడిషనల్ కలెక్టర్ల లు వెంకటేశ్వర్ కిషోర్ కుమార్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు తరలివచ్చి వారి వారి సమస్యలను దరఖాస్తుల రూపంలో కలెక్టర్కు సమర్పించారు. జనంతో కలెక్టర్ కార్యాలయం కితకితలు లాడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.






