8 June, 2026 | 7:01 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

ప్రవేట్ కోచింగ్ లను ఆపాలి

08-06-2026 05:15 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ లో నిర్వహిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డిసెంబర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతి లేకుండా నవోదయ సైనిక గురుకుల కోచింగ్ నిర్వహిస్తూ హాస్టలను నిర్వహిస్తూ పేద ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి కోచింగ్ సెంటర్లపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.