29 June, 2026 | 1:01 AM

పోలియో చుక్క.. పిల్లల భవిష్యత్‌కు పునాది

29-06-2026 12:07 AM

సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

సత్తుపల్లి, జూన్ 28 (విజయ క్రాంతి): పోలియో చుక్కలు  కార్యక్రమం ను ప్రారంభించి స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన.సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  ఈరోజు పిల్లలు అందరికి పోలియో చుక్కలు వేపించాలి అని తల్లి తండ్రులకు తెలియజేసిన.

మ్మెల్యేరాగమయి దయానంద్. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ కమీషనర్ మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు సత్తుపల్లి ఏఎంసి  చైర్మన్ దోమ ఆనంద్,మున్సిపల్ కౌన్సిలర్స్, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు,సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, చల్లగుళ్ల కృష్ణయ్య పింగళి సామెలుసత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరడెంట్ సురేష్ నాయక్, ఆసుపత్రి డాక్టర్స్ సిబ్బంది ఆషా వర్కర్స్,ప్రజలు చిన్నారులు సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.