ఆధ్యాత్మికతోనే ప్రశాంతత
03-04-2026 01:09 AM
కుబీర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. గురువారం తానూర్ మండలంలోని బోద్రేడ్, బైంసా మండలంలోని మాంత్రి గ్రామాల్లో హనుమాన్ విగ్ర హ ప్రతిష్టాపన, ద జరోహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పూజలు నిర్వహించి మాట్లాడారు ముధోల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




