21 July, 2026 | 9:09 AM

నిజాంసాగర్ ట్రాన్స్ కో ఏఈగా సంజయ్

20-07-2026 07:50 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ట్రాన్స్ కో ఏ ఈగ సంజయ్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ డివిజన్లో సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయన బదిలీపై నిజాంసాగర్ వచ్చినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా నిజాంసాగర్ ట్రాన్స్కో ఎయ్యి పోస్టు ఖాళీగా ఉండడంతో ఎట్టకేలకు అధికారులు పూర్తిస్థాయి ఏఈని నియమించారు. నూతనయ్యకి ట్రాన్స్కో సిబ్బంది స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.