బీఆర్‌ఎస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ
07-05-2026 01:42 AM
అలంపూర్ మే 6: ఇటీవలే హార్ట్ స్ట్రోక్ గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన బీఆర్‌ఎస్ నాయకులు వల్లూరు కిశోర్ ను ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. ఈ మేరకు బుధవారం కర్నూలు పట్టణంలోని బాధితుని స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా కుటుంబానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మనోధార్యాన్ని నింపారు. వీరి వెంట నాయకులు పుల్లూరు రఘు రెడ్డి తదితరులు ఉన్నారు.






