29 August, 2026 | 3:37 AM

లడ్డూలతో ఎమ్మెల్యే తులాభారం

29-08-2026 01:26 AM

బైంసా , ఆగస్టు 28 ( విజయక్రాంతి)భైం సా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ జన్మదిన పురస్కరించుకొని పార్టీ నాయకులు కార్యకర్తలు లడ్డులతో తులాభారం చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.