30 May, 2026 | 8:10 PM

Breaking News

మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట   •   బాలికలు, మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్ హరిత   •   అక్రిడిటేషన్ కార్డులు,బస్ పాస్‌ల గడువు పొడిగింపు   •   కంకణబద్దులమై శ్రమిస్తున్నాం   •   ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •  

వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని

30-05-2026 07:09 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): బేగంపేట్ కంట్రీ క్లబ్ ప్రాంగణంలో వెల్నెస్ హాస్పిటల్ ఎనిమిదవ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని హాస్పిటల్ యాజమాన్యంతో రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు, వెల్నెస్ హాస్పిటల్ ఎండిలు సుమన్, అసద్, వివేకానంద రెడ్డి లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,