04-02-2026 08:15:27 PM
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్, పలు గ్రామాల సర్పంచ్లు
శివ్వంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు, ప్రాథమిక పాఠశాల ఉసిరికాపల్లి, ఉపాధి హామీ పథకం విధుల నుండి 10 లక్షల రూపాయలు మంజూరు అయినందున ప్రహరీ గోడను ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి, సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్, మర్రి సుజాత కృష్ణారెడ్డి,ఉపసర్పంచ్ ఇసుగారి గారి మల్లేష్, సురేందర్ రెడ్డి, ప్రహరీ గోడ పనులు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ తాజా మాజీ జడ్పీ కో ఆప్షన్ మన్సూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా రమణ గౌడ్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి, గ్రామ శాఖ ముద్దగళ్ళ లక్ష్మీ నరసయ్య, సీనియర్ నాయకులు కృష్ణారావు,శ్రీనివాస్ గౌడ్,స్కూలు ఉపాధ్యాయురాలు, సీనియర్ నాయకుడు కొతపేట యాద గౌడ్ బసంపల్లి రామ గౌడ్, వార్డు సభ్యులు, ముయ్యడ్డి ముత్యాలు, కామల్యగారి మల్లేశ్వరి నర్సింహులు,షేర్పల్లి నరేష్, పెద్దగోని శ్రీనివాస్ గౌడ్ రెడ్డిపల్లి సరూపఅశోక్, కొవ్వురి యాదగిరి,మరియు మాజీ వార్డు సభ్యులు బాసంపల్లి పోచ గౌడ్, కొవ్వురి వెంకటేష్,వంజరి కొండల్,ముయ్యడ్డి సింహం,కుంట రాజు, కామ్లయ్యగారి లక్ష్మీనారాయణ, మరియు పి ఎం జి యువసేన సభ్యులు దొడ్ల అశోక్,పైనం యాదగిరి,గొట్టిముక్ల వెంకటేష్,బాసంపల్లి సుదర్శన్ గౌడ్,పత్రాల త్రినేష్ గౌడ్,కాముని నగేష్ పత్రాల రాజు,కామల్యగారి ఆనంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ శంకుస్థాపన చేసిన సర్పంచ్ తేజస్విని రాజేందర్ నాయక్
శివంపేట మండలం టిక్యా దేవమ్మగూడ గ్రామపంచాయతీ పరిధిలోని దేవమ్మ గూడెం, టిక్యా తండా ప్రాథమిక పాఠశాల లకు 10 లక్షల చొప్పున ప్రహరీ గోడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తేజస్విని రాజేందర్ నాయక్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్, ఉపాధ్యాయులు తాండవాసులు తదితరులు పాల్గొన్నారు