1 June, 2026 | 2:05 AM

ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

01-06-2026 01:18 AM

బైంసామే3౧(విజయక్రాంతి)భైంసా మం డలంలోని దేగం గ్రామంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పుండలిక్ పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బండార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.