24 August, 2026 | 10:04 PM

Breaking News

ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •  

బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

24-08-2026 08:16 PM

కోదాడ,(విజయక్రాంతి): నడిగూడెం మండలంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్లాస్ ఖాన్ పేట తండ నుండి రామాపురం వరకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రోడ్డు నిర్మాణం పూర్తైతే ఆయా గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జ్యోతి మధు, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, సర్పంచులు, నాయకులు వెంకటరెడ్డి, ధరావత్ వరలక్ష్మి, వెంకటరమణ, దున్నా శ్రీనివాస్, వెంకట్, సైదులు నాయకులు పాల్గొన్నారు.