సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించిన శివ కుమార్ రెడ్డి
24-08-2026 08:13 PM
కోయిలకొండ: మండల కేంద్రంలోని మైసమ్మ గేటు వద్ద నూతనంగా నిర్మించిన ఈజీ సర్వీసింగ్ సెంటర్ ను నారాయణపేట కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షులు కంభం శివకుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... యువకులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నారు. సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకులు కళ్యాణ్ ను అభినందించారు.






