25 August, 2026 | 12:06 AM

పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం

24-08-2026 09:45 PM

అడ్డాకుల: అడ్డాకుల మండల కేంద్రంలో ఈనెల 25 నుంచి 27 వరకు నిర్వహించే శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని నాయకులు, గ్రామస్తులు కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఇరువురికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.