24 August, 2026 | 10:04 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

శేషగిరి రావును పరామర్శించిన ఎమ్మెల్యే జారే

24-08-2026 08:18 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లికి చెందిన సీనియర్ జర్నలిస్టు అయితా శేషగిరిరావు అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా శేషగిరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, నాయకులు పేటేటి నరసింహారావు, తాండ్ర ప్రభాకర్ రావు, జగన్నాధపురం సర్పంచి కుంజా వినోద్, మాజీ సర్పంచులు కారం సుధీర్, భూక్యపత్తిలాల్, గాడి తిరుపతి రెడ్డి, సురభి రాజేష్, ఈర్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.