ఉట్నూర్ నూతన ఐటీడీఏ పీవోను కలిసిన ఎమ్మెల్యే
06-05-2026 05:54 PM
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి..
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇటీవల ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మందా మకరందును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.






