4 July, 2026 | 9:06 PM

అంతక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

04-07-2026 07:35 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి సతీమణి మంజుల , శుక్రవారం రాత్రి అకాల మరణం తొ మరణించారు,మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరుగుతున్న అంతక్రియలో పాల్గొని, నారాయణరెడ్డి కి మనోధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ముదాం శ్రీనివాస్ వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.