6 May, 2026 | 11:07 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

సీఎంని కలిసిన ఎమ్మెల్యే కాంతారావు

04-03-2026 12:34 AM

నిజాంసాగర్, మార్చి 3 (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లోని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా  స్పందించారని ఆయన తెలిపారు.