10 April, 2026 | 11:10 PM

మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసిన ఎంఐఎం కౌన్సిలర్

10-04-2026 09:21 PM

17వ వార్డులో ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాహయం అందజేత

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు కౌన్సీలర్ ఫరా నాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తాను ఇచ్చిన హామీలలో ప్రతి ఆడ బిడ్డ పెళ్లికు సంబంధించి తన వంతు సహకారం ఆర్థిక సహాయం అందిస్థానాని ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం 17 వార్డుకు సంబంధించి డబల్ బెడ్ రూమ్ కాలనీలో నివసిస్తున్న ఓ పేద కుటుంబంలో చాకలి నాగమణి  సాయిలు కుమార్తె అనూష పెళ్లి కార్యక్రమంలో ఎంఐఎం 17 వార్డు కౌన్సిలర్ ఫర్హానాజ్ అబ్దుల్ లాయక్ ఇంటికి వెళ్లి ఒక క్వింటాల్ బియ్యం,కిరణ కొరకు రూ.5000 నగదు ఆర్థిక సహాయం అందచేశారు.