18 June, 2026 | 3:11 AM

పాల ట్యాంకర్ బోల్తా 20 వేల లీటర్ల నేలపాలు

18-06-2026 01:56 AM

మూసాపేట్ జూన్ 17 : మూసాపేట్ మండల పరిధిలోని కొమ్మిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి పాల ట్యాంకర్ బోల్తా పడటంతో 20 వేల లీటర్ల నేలపాలు అయ్యాయి. పాల కోసం ఎగబడ్డ జనం దొరికినోలకు దొరికినంత బిందెలతో పాల ను తీసుకెళ్లిన ప్రజలు ఎస్త్స్ర వేణు కథనం ప్రకారం కేఏ 51 ఎహెచ్ 9221 నంబర్ గల  పాల ట్యాంకర్ అనంతపూర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని కొమిరెడ్డిపల్లి గ్రామ సమీపాన పాల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయని ఎస్‌ఐ వేణు తెలిపారు.