3 April, 2026 | 3:38 PM

Breaking News

రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు వర్షాలు   •   సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   'మార్పురావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి'— మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •  

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

30-11-2025 09:29 PM

ఎమ్మెల్యే సమక్షంలో పలు పార్టీల నాయకుల చేరిక 

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరారు. ప్రజా నాయకుడిగా ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీనిమిడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు పలువురు నాయకులు తెలిపారు. జుక్కల్ మండలం పెద్దగుళ్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు మహిళలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని చేరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.