22 July, 2026 | 4:26 AM

శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో సామూహిక కుంకుమార్చన

22-07-2026 12:00 AM

సికింద్రాబాద్, జూలై 21 (విజయక్రాంతి): శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో మంగళవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ అర్చన కార్యక్రమంలో సుమారు 200 వందలకు పైగా మహిళా భక్తులు పాల్గొని సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి  జి. కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి,మాజీ కార్పొరేటర్,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.