14 July, 2026 | 4:17 PM

Breaking News

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •  

లారీ డ్రైవర్ అదృశ్యం

24-04-2026 12:50 AM

కోదాడ ఏప్రిల్ 23: కోదాడ మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వేముల శ్రీనివాస్ అదృశ్యమైనట్లు కోదాడ రూరల్ ఎస్త్స్ర గోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేముల శ్రీనివాస్ కోదాడ పట్టణంలోని ఓ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో లారీ డ్రైవర్గా పనిచేస్తూ, విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 2 నుంచి కన్పించకుండా పోవడంతో కుమారుడు వేముల మణికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 87126 86043, 87126 80150 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.