14 July, 2026 | 3:27 PM

Breaking News

చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •  

తెర 33వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయండి

24-04-2026 12:49 AM

కోదాడ, ఏప్రిల్ 23: ఈనెల 26న స్థానిక ప్రభుత్వజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న తెర సాంస్కృతిక కళామండలి 33 వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు పిలు పునిచ్చారు. గురువారం కోదాడలో వార్షికోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలకు సినీ సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియో, రచయిత చింతల యాదగిరి, ఎ మ్మెల్యే పద్మావతి , జిల్లా ఎస్పీ కె.నరసింహ, జూలూరు గౌరీ శంకర్, వేనేపల్లి చందర్రావులతో పాటుగా  పలువురు కళాకారులు హాజ రవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరా,పోలిశెట్టి బ్రహ్మం, పాలూరి సత్యనారాయణ, యాకూబ్, దర్శకులు తిరూప్, పురుషోత్తం, కోలా శ్రీనివాసరావు,  పాల్గొన్నారు.