ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.
14-07-2026 04:17 PM
బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలని నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి జీవీ రమణ కోరారు మంగళవారం సోనాల బజార్హత్నూర్ బోత్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బిఎల్ఎ లకు పరిశోధనలు చేశారు సార్ నమోదు ప్రక్రియ పారాలను పూర్తి చేసిన వెంటనే సిస్టంలో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 100% నమోదయ్యేలా చూడాలన్నారు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుంది అన్నారు కార్యక్రమంలో బోత్ సోనాల మండలాల పార్టీ అధ్యక్షులు బోరే రవీందర్ గుడిహత్నూర్ మండల అధ్యక్షులు జాదవ్ రమేష్ తో పాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు






