14 July, 2026 | 4:28 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్

14-07-2026 03:41 PM

హైదరాబాద్: అయోధ్యలో(Ayodhya Ram Temple Theft) అవినీతి జరుగుతుంటే స్వామీజీలు ఎందుకు మాట్లాడరు? అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) ప్రశ్నించారు. అయోధ్యలో అవినీతిని నిరసిస్తూ ఈ నెల 23న  ఢిల్లీ జంతర్ మంతర్(Delhi Jantar Mantar) వద్ద మౌనదీక్ష చేస్తానని వి. హనమంతరావు సూచించారు. అయోధ్యలో ఇంత జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), అమిత్ షా స్పందించరెందుకు? అని ప్రశ్నించారు. అయోధ్యలో చోరీపై సీబీఐ విచారణ(CBI inquiry) చేసి.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు ఓట్, సీట్ చోరీ.. ఇప్పుడు రాముడి సొమ్ము చోరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.