23 July, 2026 | 2:50 AM

మహాకవి దాశరధి ఆశయాలు సాధిద్దాం

23-07-2026 12:00 AM

మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి, జూలై 22 : నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని నినదించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని ప్రజల్లో రగి లించి న తెలంగాణ సాయుధ పోరాట యో ధుడు దాశరధి కృష్ణమాచార్య లేనని మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అ న్నారు. దాశరధి జయంతి సందర్బంగా తుం గతుర్తి మండల పార్టీ కార్యాలయం , ఘనం గా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేష్. నల్లబెల్లి వెంకటేష్. బొంకూరి మల్లేష్.సాయికుమార్ సురేష్. భార్గవ్. తదితరులు పాల్గొన్నారు.