26 April, 2026 | 10:33 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

న్యాయవాదుల నిరసన

24-02-2026 06:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): న్యాయవాది కళ్యాణిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి అడ్డంగా శిక్షించాలని నిర్మల్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంగళవారం కోర్టు ఆవరణలో దాడిని నివసిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాదులపై దాడులు ఏహేమైన చర్యని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ న్యాయవాదులు ఉన్నారు