7 May, 2026 | 2:46 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

కాకతీయ యూనివర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

07-01-2026 12:00 AM

కాకతీయ యూనివర్సిటీ, జనవరి 6 (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ 2026 డైరి, క్యా లెండర్‌ను వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యు. జి.సి. కోఆర్డినేటర్ ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఇంచార్జ్ ఫైనాన్సు ఆఫీసర్ లు డాక్టర్ మహమ్మద్ హబీబుద్దిన్, డిప్యూటీ రిజిస్ట్రార్  అండ్ పబ్లికేషన్ సెల్ సంచాలకులు డాక్టర్ ఎం. నరసింహ రావు, డిప్యూ టీ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజు వల్ల్లాల పాల్గొన్నారు.