బోధన్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
01-06-2026 09:12 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఆర్డీవో సోమవారం మధ్యాహ్నం బోధన్ ఆర్డిఓ ఎం .విజయ కుమారి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం నిర్వహించారు. మున్సిపాలిటీ 13వ వార్డులోని అజాం గంజ్ గాంధీజీ విగ్రహం సమీపంలో నిర్వహించిన "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్లు" గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్, బోధన్ మున్సిపాలిటీ కమిషనర్, వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, ఇతర సిబ్బంది, స్థానిక ప్రజల సమక్షంలో 6 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.






