7 May, 2026 | 5:56 PM

Breaking News

మురుగు నీటిని నిల్వ ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి   •   వరదల నివారణ చర్యలపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలి   •   సబ్ ట్రెజరీ కార్యాలయం తరలించవద్దు   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్   •   వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు తీసుకోండి   •   రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు   •   మంద రాజయ్య కు ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు   •   ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం పునరాలోచించాలి   •   మాల్తుమ్మెద పిఏసిఎస్ చైర్మన్ దుందిగల్ నర్సింలుకు ఘన సన్మానం   •   సౌర విద్యుత్తును వినియోగించి పంటలను సాగు చేసుకోండి   •  

ఘనంగా హోలీ... ఖేలి రంగోలి సంబరాలు

03-03-2026 07:07 PM

హుజూర్ నగర్: హుజూర్ నగర్ పట్టణంలో మంగళవారం హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చిన్న,పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని ఆనందంలో మునిగిపోయారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... హోలీలో రంగుల మాదిరి జీవితం కూడా రంగుల మాయం కావాలని పలువురు  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సయ్యద్ జానీ పాష,షేక్ మీరా,నూకల నరేందర్ రెడ్డి కోలా నాగేశ్వరరావు, దుగ్గి ఉషశ్రీ, పిల్లలమర్రి శ్రీనివాస్, నక్క నరేష్, దొంతగాని రాజా రమేష్, ఆత్కూరి వెంకటేష్, నరేష్, లింగం మధు, దయాకర్ రెడ్డి, తేజస్, పాల్గొన్నారు.