07-02-2026 01:18:41 PM
గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ ఎరుకలు పార్వతి వెంకటేష్ గౌడ్
దేవరకొండ, విజయక్రాంతి: శనివారం గొట్టిముక్కల గ్రామంలో వివో మహిళా సంఘం భవనానికి భూమి పూజ చేసిన గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ ఎరుకలు పార్వతి వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు గ్రామంలో వివో మహిళా సంఘం భవనానికి పూజ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్,ఉపసర్పంచు,మహిళా సంఘం లీడర్లు, సంఘం సభ్యులు, మహిళలు,పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు, యువకులు, తదితరులు పాల్గొనడం జరిగింది