ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
26-04-2026 11:24 AM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడి సింగిల్ విండో పరిధిలోని మూడేగాం, పద్మాజీవాడి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంబించారు. ఏ గ్రేడ్ రకానికి 2389 సాధారణ రకానికి 2369 గా ధర ప్రభుత్వం నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంగ్యనాయక్, స్థానిక సర్పంచ్లు లోకోటి సుబ్బారావు, గౌడల్లి గంగాధర్ ఉప సర్పంచ్ నల్లవెల్లి రాజశేఖర్, విండో సిబ్బంది రైతుల పాల్గొన్నారు.






