1 September, 2026 | 11:08 PM

Breaking News

అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •  

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట

15-05-2026 | 01:53am

తూప్రాన్, మే 14: ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేస్తుందని దీనితోపాటు విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, ఉచిత భోజన పథకాలను సక్రమంగా కొనసాగుతాయని రానున్న కాలంలో 21 వస్తువులతో కూడిన సీఎం కిట్టు ప్రవేశ పెట్టేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

అలాగే విద్యార్థిని, విద్యార్థులు తమ ప్రభుత్వ పాఠశాల ప్రతిష్టను పెంపొందించే విధంగా విద్యాబోధన ఉంటుందని తెలిపారు. ఇందులో గ్రామ సర్పంచ్ యాంజల స్వామి, గ్రామ పాలకవర్గం, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.