సీడ్స్ కేంద్రాలను తనిఖీ చేసిన గరిడేపల్లి ఎస్ఐ
05-06-2026 08:20 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని గడ్డిపల్లి లో విత్తన శుద్ధి కేంద్రాలను (సీడ్స్) కేంద్రాలను శుక్రవారం గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బందితో కలిసి తనకి చేశారు. భద్రత ప్రమాణాలు కార్మికుల హాజరు వివరాలు నిర్వహణ విధివిధానాలను పరిశీలించారు. విత్తనాల అనుమతులు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కార్మికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి తన కీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.






